Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి సన్మానం

Follow Udayam on Google
బాలాజీ Jul 30, 2026 11:22 PM సంగారెడ్డిGeneral
ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి సన్మానం - Udayam
స్త్రీనిధి క్రెడిట్ ఫెడరేషన్ సంగారెడ్డి–మెదక్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా ఎన్నికైన హీనా బేగంను నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన నివాసంలో ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. హీనా బేగం తన విజయానికి సహకరించిన మహిళా సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...