వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వదేశీ పరిజ్ఞానంతో 4G 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 2జి టవర్లున్న 332చోట్ల 4జి ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేశారన్నారు. మొబైల్ అందుబాటులో లేని గ్రామాలలో టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

