Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి అల్లూరి జిల్లాకు 2,599 బ్యాలెట్ బాక్సులు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 4:21 PM అల్లూరి General
ఉమ్మడి అల్లూరి జిల్లాకు 2,599 బ్యాలెట్ బాక్సులు - Udayam
ఉమ్మడి అల్లూరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2,599 బ్యాలెట్ బాక్సులు అవసరమని ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 430 పంచాయతీలకు ఈ బాక్సులు అవసరమని పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలో 4,98,467 మంది, పోలవరం జిల్లాలో 2,78,545 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...