Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమారుద్ర కోటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.2.06 లక్షలు

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:26 AM శ్రీకాకుళంGeneral
ఉమారుద్ర కోటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.2.06 లక్షలు - Udayam
నగరంలోని గుడివీధిలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయ హుండీల లెక్కింపులో రూ.2,06,931 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరావు గురువారం తెలిపారు. నోట్ల రూపంలో రూ.1,88,310, చిల్లర రూపంలో రూ.18,621 లభించినట్లు పేర్కొన్నారు. అధికారులు, ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీల లెక్కింపు నిర్వహించారు.

Comments

G
Loading comments...