Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమా మహేశ్వర స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 26, 2026 4:04 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉమా మహేశ్వర స్వామిని దర్శించిన ఎమ్మెల్యే - Udayam
మల్కాజిగిరి పరిధిలోని ఉమా మహేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మరకత లింగ సహిత దేవతా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...