Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా అక్షరాస్యతకు ‘ఉల్లాస్’ బాట

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 23, 2026 10:47 AM మహబూబ్‌నగర్General
మహిళా అక్షరాస్యతకు ‘ఉల్లాస్’ బాట - Udayam
15 ఏళ్లు పైబడిన మహిళలకు అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం 'ఉల్లాస్' పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలకు శిక్షణనిచ్చి, పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 5వ తరగతి గుర్తింపుతో పాటు 10వ తరగతి రాసే అవకాశం కల్పిస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో 2028 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...