వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా సురారంలో పాత కక్షలు భీకరంగా మారాయి. వ్యక్తిగత కారణాలతో శ్రీధర్‌ను ప్రభాకర్ వర్గం హత్య చేయగా, ప్రతీకారంగా సోమవారం రాత్రి శ్రీధర్ కుటుంబ సభ్యులు ప్రభాకర్ తండ్రి యాదగిరిని హతమార్చారు.
దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

