వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డిపై అక్రమాస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ బృందం విచారణ కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

