Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ

Follow Udayam on Google
భరత్ తేజ Jun 23, 2026 11:45 AM పెద్దపల్లి General
తెలంగాణలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ - Udayam
తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నియామక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడగా, మిగిలిన జిల్లాలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...