Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిజ్రాన్‌ రిఫైనరీపై ఉక్రెయిన్‌ మెరుపుదాడి..!

కిషోర్ కుమార్ Jul 12, 2026 1:55 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
సిజ్రాన్‌ రిఫైనరీపై ఉక్రెయిన్‌ మెరుపుదాడి..! - Udayam Digital
రష్యాకు ఉక్రెయిన్ మరో భారీ షాక్ ఇచ్చింది. సమర రీజియన్‌లోని సిజ్రాన్ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో మెరుపు దాడి చేసింది. జులై 11-12 తేదీల్లో జరిగిన ఈ దాడులతో ఆ రిఫైనరీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రష్యా సైన్యానికి ఇంధనం అందించే ఈ కేంద్రంతో పాటు, అజోవ్ సముద్రంలో 10 ఆయిల్ ట్యాంకర్లు, నాలుగు లాజిస్టిక్స్ ఫెర్రీలను కూడా కీవ్ దళాలు ధ్వంసం చేశాయి. అలాగే టోక్‌మాక్ వద్ద లూబ్రికెంట్ ఆయిల్‌తో వెళ్తున్న ఓ రైలును సైతం ఉక్రెయిన్ నాశనం చేసి రష్యాకు తీవ్ర నష్టం కలిగించింది.

Comments

G
Loading comments...