Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్‌పై UIDAI క్లారిటీ

Follow Udayam on Google
Jaya Jun 12, 2026 2:52 PM జాతీయంబిజినెస్
ఆధార్‌పై UIDAI క్లారిటీ - Udayam
ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉంటే, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా నగదు తీసుకోవచ్చు. ఇందుకు డెబిట్ కార్డు అవసరం లేదు. బయోమెట్రిక్ ధృవీకరణతో లావాదేవీలు చేయడం సాధ్యమవుతుంది. అయితే ఆధార్ నంబర్ మాత్రమే ఉంటే డబ్బులు డ్రా చేయలేరు. బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండటం, గుర్తింపు ధృవీకరణ పూర్తవడం తప్పనిసరి అని UIDAI స్పష్టం చేసింది. ఈ సేవ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగపడుతోంది.

Comments

G
Loading comments...