Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయపురం గెడ్డపై హైలెవెల్ వంతెన నిర్మించాలి: SFI

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 4:37 PM పార్వతీపురం మన్యంGeneral
ఉదయపురం గెడ్డపై హైలెవెల్ వంతెన నిర్మించాలి: SFI - Udayam
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదయపురం గెడ్డ ఆనకట్ట పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఉదయపురం పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు సచివాలయం, గుమ్మలక్ష్మీపురం, ముండెంఖల్లు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆనకట్టకు బదులుగా వెంటనే హైలెవెల్ వంతెన నిర్మించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి బిడ్డీక అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు జి. సురేశ్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...