వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు రెండు విడతల కరువు భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడనుందని ఆర్థిక శాఖ తెలిపింది.
Comments
Loading comments...

