వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కలెక్టరేట్ గేటు వద్ద టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 2వ పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

