Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: జేఏసీ ఛైర్మన్

Follow Udayam on Google
Sudheer Sep 25, 2026 5:15 PM కరీంనగర్తెలంగాణ
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: జేఏసీ ఛైర్మన్  - Udayam
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, ఇందుకోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం హామీతోనే ఆందోళన విరమించామనీ, దసరాకు రెండు, సంక్రాంతికి మరో డీఏ అందనుందని చెప్పారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...