Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల జేఏసీ ఆధ్యర్యంలో సంకల్ప సభ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 8:29 AM హైదరాబాద్General
ఉద్యోగుల జేఏసీ ఆధ్యర్యంలో సంకల్ప సభ - Udayam
తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగుల‌ స‌మ‌స్య‌లు తీరడం లేదని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. నాంప‌ల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన సంక‌ల్ప స‌భలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...