Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్.ఐ రవీందర్ నాయుడు సన్మానం చేసిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 31, 2026 1:48 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్.ఐ రవీందర్ నాయుడు సన్మానం చేసిన జిల్లా ఎస్పీ - Udayam
43 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించిన ఎస్‌ఐ రవీందర్ నాయుడు ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రవీందర్ నాయుడిని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు మానిటరింగ్ సమన్వయం చేస్తూ కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...