Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి: JAC

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 4:59 PM వికారాబాద్General
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి: JAC - Udayam
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ బొంరాస్‌పేట్ మండల అధ్యక్షుడు గౌరారం గోపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో JAC ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. హక్కుల సాధనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...