Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 8:29 PM విజయనగరంGeneral
ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం - Udayam
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శనివారం APSSDC ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటీ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...