Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం

Follow Udayam on Google
RAGHU Aug 12, 2026 8:44 PM శ్రీకాకుళంGeneral
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం - Udayam
గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన అన్నారు. జలుమూరు మండలం చల్లవానిపేటలోని వంశధార డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపికైన పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...