Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలి

Follow Udayam on Google
K. Anuradha Oct 05, 2026 12:39 PM శ్రీకాకుళంGeneral
ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలి - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వద్ద సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు నిరసన చేపట్టారు. ఎన్నికల హామీ మేరకు తమను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులరైజేషన్‌ జరిగే వరకు 100 శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. తమ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...