Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:19 PM సూర్యాపేటGeneral
ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి - Udayam
గరిడేపల్లిలో జరిగిన సమావేశంలో ఎన్‌టీయూకే సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, నిర్మాణ సాయం, ఉచిత కార్పొరేట్ వైద్యం వంటి హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...