Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమించి విద్యను రక్షించుకుందాం: జోజిరెడ్డి

Follow Udayam on Google
sudheer Aug 30, 2026 6:03 PM కరీంనగర్General
ఉద్యమించి విద్యను రక్షించుకుందాం: జోజిరెడ్డి - Udayam
విద్య అంగట్లో సరుకుగా మారిందని, ఐక్య పోరాటాలతోనే బంధవిముక్తి చేయగలమని ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘డేటా’ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం వ్యాపారీకరణతో పేదలు విలవిలలాడుతున్నారని, అధ్యాపకులు, విద్యార్థుల హక్కుల సాధనకు యువత ఢిల్లీలో చేసినట్లు పట్టుదలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...