Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 6:03 PM మంచిర్యాలGeneral
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం - Udayam
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరి రవికుమార్ అన్నారు. ఉద్యమాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పరీక్షల పేపర్ లీక్‌లు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...