వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా, ఇప్పటివరకు కరువు జిల్లాలు, మండలాలను ప్రకటించకపోవడం శోచనీయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం విమర్శించారు. వెలిగొండ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా తరలించడాన్ని ఆయన వ్యతిరేకించారు.
నిత్యావసర ధరల నియంత్రణకు గోదాములపై తనిఖీలు చేపట్టాలని, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని లోకనాథం డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

