Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Ram Sep 22, 2026 11:35 AM జాతీయంGeneral
ఉదయగిరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన - Udayam
సెప్టెంబర్ 29న సీఎం చంద్రబాబు ఉదయగిరి పర్యటన నేపథ్యంలో వరికుంటపాడులో మంత్రి పొంగూరు నారాయణతో కలిసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు . సభా వేదిక , ప్రజల రాకపోకలు , పార్కింగ్ , భద్రత , తాగునీరు , పారిశుధ్యం , విద్యుత్ , ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు .

Comments

G
Loading comments...