Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:11 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ - Udayam
ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి కె. వెంకట రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఒక టేబుల్, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఐదు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...