వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి PMశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన RO ప్లాంట్‌కు రక్షణగా పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థి షేక్ భాషా మొహిద్దీన్ రూ.50 వేల సొంత నిధులతో షట్టర్, గ్రిల్స్ ఏర్పాటు చేయించారు.
RO ప్లాంట్‌కు రక్షణ లేకపోవడాన్ని గుర్తించి ఆయన ఈ సాయం అందించారు. ప్లాంట్‌ను భద్రపరిచేందుకు ముందుకొచ్చిన భాషా మొహిద్దీన్‌కు పాఠశాల HM శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

