Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి ICDSలో సిబ్బంది కరువు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:52 AM కర్నూలుGeneral
ఉదయగిరి ICDSలో సిబ్బంది కరువు - Udayam
ఉదయగిరి ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సిబ్బంది కొరతతో ఇబ్బందికరంగా మారింది. తొమ్మిది సెక్టార్లకు ఒక్కో సూపర్వైజర్ ఉండాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఒక్క సూపర్వైజర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సీడీపీవో బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలోనూ నియామకం జరగలేదు. సీడీపీవోతో పాటు పలువురు సూపర్వైజర్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...