Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్రిక్తతల నడుమ పెదకాకాని అమ్మవారికి నాన్ తాడు సమర్పణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 12:59 PM గుంటూరుGeneral
ఉద్రిక్తతల నడుమ పెదకాకాని అమ్మవారికి నాన్ తాడు సమర్పణ - Udayam
తీవ్ర ఉద్రిక్తతల నడుమ పెదకాకాని శివాలయంలో అమ్మవారికి మంగళసూత్రం, నాన్ తాడును వైకాపా నాయకులు అంబటి మురళి, కోన రఘుపతి, అశోక్ బాబు, మల్లాది విష్ణు, వేమారెడ్డి సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలకే భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వైఫల్యాలకు, అక్రమాలకు ఈ చోరీ సంఘటనే ఉదాహరణ అని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...