Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూడైస్‌ ప్లస్ నమోదు తప్పనిసరి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 29, 2026 11:08 AM ఆసిఫాబాద్General
యూడైస్‌ ప్లస్ నమోదు తప్పనిసరి - Udayam
పూర్వ ప్రాథమిక నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల వివరాలను యూడైస్‌ ప్లస్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థికి పెన్ నంబర్ కేటాయించి విద్యా వివరాలను డిజిటల్‌గా భద్రపరచనుంది. నమోదు ప్రక్రియను సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల వివరాలు చదువుతున్న పాఠశాలల్లోనే నమోదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...