వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్దానం కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రైతుల వ్యవసాయ భూములు సేకరించకుండా ప్రభుత్వ భూములను పరిశీలించాలని డాక్టర్ సిపాన గుణవతి సోమవారం కోరారు.ప్రజల జీవనాధారం, పర్యావరణానికి నష్టం కలగకుండా నిర్మాణం చేపట్టాలని అన్నారు.
భూసేకరణలో పారదర్శకత పాటించి ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, రైతుల ఆస్తులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

