Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయ్ కృష్ణారెడ్డి స్పందన

Follow Udayam on Google
మానస శర్మ Jul 28, 2026 2:29 PM జాతీయంGeneral
ఉదయ్ కృష్ణారెడ్డి స్పందన - Udayam
తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు అవాస్తవమని, నేనెక్కడికీ పారిపోలేదని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సొంతూళ్లోనే ఉన్నానని తెలిపారు. నాన్నమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఊరికి వచ్చానని, పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. త్వరలోనే నిర్దోషినని నిరూపించుకుంటానన్నారు.

Comments

G
Loading comments...