Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయ్‌ కృష్ణారెడ్డి పిటిషన్‌ విచారణ వాయిదా

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 22, 2026 2:25 PM హైదరాబాద్General
ఉదయ్‌ కృష్ణారెడ్డి పిటిషన్‌ విచారణ వాయిదా - Udayam
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్‌ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...