వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెంచొచ్చని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఆందోళన వ్యక్తం చేశారు. 2026-27లో బంగారం దిగుమతుల బిల్లు 88-90 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేశారు.
చమురు ధరలు పెరగడం, రూపాయి విలువపై ఒత్తిడితో దిగుమతి వ్యయం పెరుగుతోందని చెప్పారు. బంగారం దిగుమతులను తగ్గించే మార్గాలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

