Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో అదానీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 5:46 PM జాతీయంవాణిజ్యం
 బెంగాల్‌లో అదానీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి - Udayam
పశ్చిమ బెంగాల్‌లో 2035 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు. విద్యుత్‌, లాజిస్టిక్స్‌, డేటా సెంటర్లు, ఆరోగ్య రంగాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని చెప్పారు. రహదారులు, వంతెనలు, రోప్‌వేల అభివృద్ధికి కూడా సహకరిస్తామని వెల్లడించారు. కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్‌లో 2,000 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

Comments

G
Loading comments...