Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలసీ కమిషన్లపై కొత్త పరిమితులు

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 4:49 PM జాతీయంవాణిజ్యం
పాలసీ కమిషన్లపై కొత్త పరిమితులు - Udayam
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన బీమా సంస్కరణల్లో పాలసీ విక్రయ కమిషన్లపై కొత్త పరిమితులు ఉన్నాయి. పాలసీదారుల రక్షణ, పారదర్శకత పెంపు,ఖర్చుల నియంత్రణ లక్ష్యంగా ఈ మార్పులు ప్రతిపాదించారు. దీంతో బీమా సంస్థల షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐదేళ్లలోపు ప్రీమియం చెల్లించే పాలసీల్లో తొలి ఏడాది కమిషన్‌ పంపిణీ సంస్థలకు 5%,ఏజెంట్లకు6.25%గా ప్రతిపాదించారు. ఐదేళ్ల కాలపరిమితికి ఈ పరిమితులు వరుసగా 10%,12.5%గా ఉన్నాయి.

Comments

G
Loading comments...