Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో అదానీ గ్రూప్ పెట్టుబడులు

Follow Udayam on Google
Sai Sep 24, 2026 3:00 PM జాతీయంవాణిజ్యం
పశ్చిమ బెంగాల్‌లో అదానీ గ్రూప్ పెట్టుబడులు - Udayam
2035 నాటికి పశ్చిమ బెంగాల్‌లో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. పోర్టులు, మారిటైమ్ లాజిస్టిక్స్, విద్యుత్, ఇంధనం, మౌలిక వసతుల రంగాల్లో ఈ పెట్టుబడులు చేయనుంది. కోల్‌కతాలో రూ.4,000 కోట్లతో లాభాపేక్ష లేని అదానీ ఆరోగ్య మందిర్‌ను ఏర్పాటు చేయనుంది.

Comments

G
Loading comments...