Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ గుడ్‌న్యూస్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 7:56 PM జాతీయంవాణిజ్యం
విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ గుడ్‌న్యూస్‌ - Udayam
పండగ సీజన్‌ వేళ విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల బేస్‌ ఫేర్‌పై 10% డిస్కౌంట్‌తో పాటు అదనంగా 10 కేజీల బ్యాగేజీ సదుపాయం కల్పిస్తోంది. అక్టోబర్‌ 20 వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రయాణికులకు టికెట్లపై 5% డిస్కౌంట్‌ ఇస్తోంది.

Comments

G
Loading comments...