వార్తలకు తిరిగి వెళ్లండి

పుణెలోని బిగ్‌బాస్కెట్ ఔట్‌లెట్ లైసెన్స్‌ను ఆహార భద్రత విభాగం సస్పెండ్ చేసింది. తనిఖీల్లో గడువు ముగిసిన, దెబ్బతిన్న ఆహార పదార్థాలతో పాటు కీటకాల ఉనికి, ఆహార నిల్వల్లో లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 21న తనిఖీ నిర్వహించి.. మరుసటి రోజు విచారణ అనంతరం 22న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

