Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐపై పెరుగుతున్న భద్రతా ఆందోళనలు

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 4:33 PM జాతీయంవాణిజ్యం
ఏఐపై పెరుగుతున్న భద్రతా ఆందోళనలు - Udayam
ఏఐ అభివృద్ధి వేగం మానవాళికి భవిష్యత్తులో ముప్పుగా మారొచ్చన్న ఆందోళనలు టెక్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆంత్రోపిక్‌ పరిశోధకుడు జాకబ్‌ కాక్సన్‌ పదేళ్లలో ఏఐ ఏజెంట్లతో ప్రమాదం ఉండొచ్చని హెచ్చరించారు.ఏఐ ఏజెంట్లు ఆదేశాలను ఉల్లంఘించిన ఘటనలపైనా చర్చ జరుగుతోంది. ఏఐని వైద్యం,భద్రత,అణు రియాక్టర్లు,పరిశోధన వంటి రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...