వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అనిశ్చితులు, చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,247.71 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 383.70 పాయింట్లు క్షీణించాయి.
బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు తగ్గి రూ.480 లక్షల కోట్లకు చేరింది.
Comments
Loading comments...

