Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయ్‌ బెయిల్‌పై నేడు విచారణ

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 3:55 PM రంగారెడ్డి General
ఉదయ్‌ బెయిల్‌పై నేడు విచారణ - Udayam
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఉదయ్‌ మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఉదయ్‌ను రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. అదే రోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...