వార్తలకు తిరిగి వెళ్లండి

యూనివర్సల్ చర్చి పాస్టర్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్ రెవ. ఎన్‌బీ సంజీవరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా జోసెఫ్ పాల్, ఉపాధ్యక్షుడిగా రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా థియోడర్, సంయుక్త కార్యదర్శిగా సొలొమోను రాజు, కోశాధికారిగా లక్ష్మణ్ పాల్ ఎన్నికయ్యారు. సలహా కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

