Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:55 PM మహబూబాబాద్ General
 ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ - Udayam
మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్‌లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ వినోద్, ఛైర్మన్ జ్యోతి భక్తులకు విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది.

Comments

G
Loading comments...