Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత విద్యుత్‌పై ఎమ్మెల్యే హర్షం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 7:09 PM శ్రీకాకుళంGeneral
ఉచిత విద్యుత్‌పై ఎమ్మెల్యే హర్షం - Udayam
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. విద్యుత్ ఛార్జీల భారం లేకుండా వినాయక వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు.

Comments

G
Loading comments...