Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని ఈపీఎఫ్ ఫెంక్షనర్ల డిమాండ్‌

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 7:28 PM విజయనగరంGeneral
ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని ఈపీఎఫ్ ఫెంక్షనర్ల డిమాండ్‌ - Udayam
ఈపీఎఫ్‌ పెన్షన్‌ దారులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని పెన్షనర్ల అసోసియేషన్‌ విజయనగరం జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం బొబ్బిలి RDO కార్యాలయం వద్ద ఈపీఎఫ్ పెన్షన్‌ దారులు సమస్యలపై ధర్నా నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ కనీస పెన్షన్‌ రూ.9వేలు ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పడించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...