Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
P. G. Murthy Oct 07, 2026 9:47 AM మంచిర్యాలGeneral
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
యువత మేలుకోసమే ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను నిర్వహించడం జరుగుతుందని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూమండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువత కోసం కంప్యూటర్‌, టైలరింగ్‌ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...