వార్తలకు తిరిగి వెళ్లండి

APPSC గ్రూప్-1కు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు మంత్రి ఫరూక్ ప్రకటన విడుదల చేశారు.
తొలుత ఈ నెల 15తో గడువు ముగియగా, తాజాగా మరో 10 రోజులు పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

