Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత సాంకేతిక శిక్షణ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:45 PM యాదాద్రి భువనగిరిGeneral
ఉచిత సాంకేతిక శిక్షణ - Udayam
పోచంపల్లి మండలం జలాలపూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో యువతీ యువకులకు పలు సాంకేతిక కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌, సోలార్ టెక్నీషియన్‌, ఎలక్ట్రిషియన్‌, ఆటోమొబైల్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. మొబైల్ టెక్నీషియన్‌, సీసీటీవీ, కంప్యూటర్ హార్డ్‌వేర్‌, డేటా ఎంట్రీ కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తారు. ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ చైర్మన్‌ కిషోర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...